Thursday, October 30, 2008

 

Telugu Lyrics-Eto vellipoyindi manasu

ఎటొ వెళ్ళిపోయింది మనసు
ఎటొ వెళ్ళిపోయింది మనసు
ఇలా ఒంటరయ్యింది వయసు
ఓ చల్ల గాలి ఆచూకి తీసి కబురీయలేవా..ఎమయ్యిందొ

ఏ స్నెహమో కావాలని ఇన్నాళ్ళుగా తెలియలేదు
ఇచ్చెందుకే మనసున్నదని నాకెవ్వరు చెప్పలేదు
చెలిమి చిరునామా తెలుసుకొగానే రెక్కలొచ్చాయో ఎవిటో..

కలలన్నవే కొలువుండని కనులుండి ఎమి లాభమంది
ఏ కదలిక కనిపించని శిలలాంటి బ్రతుకెందుకంది
తొడు ఒకరుంటే జీవితం ఎంతొ వేడుక అవ్తుంది అంటూ..

సినిమా: నిన్నే పెళ్ళాడుతా
సంగీతం: సందీప్ చౌతా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: రాజేష్

eTo VeLLipOyindi manasu
eTo VeLLipOyindi manasu
ilaa onTarayyindi vayasu
O challa gaali aachooki teesi kabureeyalEvaa..emayyindo

E snehamO kaavaalani innaaLLugaa teliyalEdu
icchendukE manasunnadani naakevvaru cheppalEdu
chelimi chirunaamaa telusukogaanE rekkalocchaayO eviTO..

kalalannavE koluvunDani kanulunDi emi laabhamandi
E kadalika kanipinchani SilalaanTi bratukendukandi
toDu okarunTE jeevitam ento vEDuka avtundi anToo..

sinimaa: ninnE peLLADutaa
sangItam: sandeep chowtaa
saahityam: sirivennela
gaanam: raajEsh

Labels:


 

Telugu Lyrics--AadadE adharam

ఆడదే ఆధారం
మన కధ ఆడదే ఆరంభం
ఆడదే సంతొషం
మనిషికి ఆడదే సంతాపం

కోతిమంద చేత సెతువుల్ని నిర్మింప చేసింది ఆడదిరా
నాడు తాళికోసం యముడి కాలపాశంతో పోరింది ఆడదిరా
ఖడ్గతిక్కన్న కత్తి తుప్పుపట్టకుండ ఆపింది ఆడదిరా
అన్న బాలచంద్రుడి చండభాను తేజం వెనుక వెలిగింది ఆడదిరా
వేమన వేదానికి నాదం ఒక ఆడదిరా
ఇతగాడ్ని నడుపుతున్నది అటువంటి ఆడదిరా

దశరధుడ్ని నాడు దిక్కులేని దశకు తెచ్చింది ఆడదిరా
అయ్యొ భీష్ముడంతటివాడ్ని అంపశయ్యను పెట్టి చంపింది ఆడదిరా
అందాల అగ్గిలో విశ్వామిత్రుడి నిష్ట చెడిపింది ఆడదిరా
ఆహ పల్నాటి నేలంతా పచ్చి నెత్తుట్లోన తడిపింది ఆడదిరా
కోడల్ని తగులబెట్టే అత్త కూడ ఆడదిరా
ఈ మగవాడ్ని నేడు చెడిపింది ఆడదిరా

పంచ పాండవులకు కీర్తి కిరీటాలు పెట్టింది ఆడదిరా
ఇంద్రుడు చంద్రుడు అపకీర్తి పాలైన కారణం ఆడదిరా
పున్నమంటి తాజ్ మహల్ పునాది ఆడదిరా
మేటి సామ్రాజ్యల కోటలెన్నొ కూలగొట్టింది ఆడదిరా
మంచికయిన చెడుకైనా మూలం ఒక ఆడదిరా
చరిత్రలో ప్రతి పుట అమే కధే పాడునురా

సినిమా: శ్రీమతి ఒక బహుమతి
సంగీతం: శంకర్-గణేష్
సాహిత్యం: సిరివెన్నెల


aaDadE aadhaaram
mana kadha aaDadE aarambham
aaDadE santosham
manishiki aaDadE santaapam

kOtimanda chEta setuvulni nirmimpa chEsindi aaDadiraa
naaDu taaLikOsam yamuDi kaalapaaSamtO pOrindi aaDadiraa
KhaDgatikkanna katti tuppupaTTakunDa aapindi aaDadiraa
anna baalachandruDi chanDabhaanu tEjam venuka veligindi aaDadiraa
vEmana vEdaaniki naadam oka aaDadiraa
itagaaDni naDuputunnadi aTuvanTi aaDadiraa

daSaradhuDni naaDu dikkulEni daSaku tecchindi aaDadiraa
ayyo bheeshmuDantaTivaaDni ampaSayyanu peTTi champindi aaDadiraaa
andaala aggilO viSwaamitruDi nishTa cheDipindi aaDadiraaa
aaha palnaaTi nElantaa pacchi nettuTlOna taDipindi aaDadiraa
kODalni tagulabeTTE atta kooDa aaDadiraa
ee magavaaDni nEDu cheDipindi aaDadiraa

pancha paanDavulaku keerti kirITaalu peTTindi aaDadiraa
indruDu chandruDu apakeerti paalaina kaaraNam aaDadiraa
punnamanTi taaj mahal punaadi aaDadiraa
mETi saamraajyala kOTalenno koolagoTTindi aaDadiraa
manchikayina cheDukainaa moolam oka aaDadiraa
charitralO prati puTa amE kadhE paaDunuraa

sinimA: SrImati oka bahumati
sangItam: Sankar-gaNEsh
saahityam: sirivennela

Labels: , ,


Wednesday, October 29, 2008

 

Telugu Lyrics-Nuvvemi chEsavu nEram

నువ్వేమి చేసావు నేరం
నిన్నెక్కడటింది పాపం
చినబోకుమా
చేయూతనందించు సాయం
ఏనాడు చేసింది సంఘం
గమనించుమా
కన్నిటి వర్షానికి కష్టాలు చల్లారునా
మార్గం చూప దీపం కాదా ధైర్యం

జరిగింది ఓ ప్రమాదం
ఎముంది నీ ప్రమేయం
దేహనికయిన గాయం
ఏ మందుతోనొ మాయం
విలువైన నిండు ప్రాణం
మిగిలుండడం ప్రధానం
అది నిలిచినంత కాలం సాగాలి నీ ప్రయాణం
స్త్రీల తనువులోనే శీలమున్నదంటే
పురుష శ్పర్సతోనే తొలగిపోవునంటే
ఇల్లాల దెహాలలో శిలమే ఉండదనా?
భర్తన్నవాడెవడు పురుషుడే కాదు అనా
శీలం అంటే గుణం అనే అర్ధం

గురువింద ఈ సమాజం
పరనింద తన నైజం
తనకింద నలుపు తత్వం
గమనించలేదు సహజం
తన కళ్ళముందు ఘొరం
కాదనదు పిరికి లోకం
అన్యాయమైన తనపై మోపింది పాప భారం
అనాటి ద్రౌపదికి
ఈనాటి నీ గతికి
అసలైన అవమానము చూస్తున్న ఆ కళ్ళది
అంతే కాని నీలో లేదే లోపం

nuvvEmi chEsaavu nEram
ninnekkaDaTindi paapam
chinabOkumaa
chEyUtanandinchu saayam
EnaaDu chEsindi sangham
gamaninchumaa
kanniTi varshaaniki kashTaalu challaarunaa
maargam choopa deepam kaadaa dhairyam

jarigindi O pramaadam
emundi nee pramEyam
dEhanikayina gaayam
E mandutOno maayam
viluvaina ninDu praaNam
migilunDaDam pradhaanam
adi nilichinanta kaalam saagaali nee prayaaNam
streela tanuvulOnE SeelamunnadanTE
purusha SparsatOnE tolagipOvunanTE
illaala dehaalalO SilamE unDadanA?
bhartannavaaDevaDu purushuDE kaadu anaa
Seelam anTE guNam anE ardham

guruvinda ee samaajam
paraninda tana naijam
tanakinda nalupu tatvam
gamaninchalEdu sahajam
tana kaLLamundu ghoram
kaadanadu piriki lOkam
anyaayamaina tanapai mOpindi paapa bhaaram
anaaTi droupadiki
eenaaTi nee gatiki
asalaina avamaanamu choostunna aa kaLLadi
antE kaani nIlO lEdE lOpam

Labels: , , ,


Tuesday, October 28, 2008

 

Telugu Lyrics-Kotha Bangaru Lokam

నీ ప్రశ్నలు నీవే
ఎవరో బదులివ్వరుగా
నీ చిక్కులు నీవే
ఎవరో విడిపించరుగా
ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా
ఆగాలో లేదో తెలియందటే చెల్లదుగా
పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా
అప్పుడో ఇప్పుడో కననే కనను అంటుందా
ప్రతి కుసుమం తనడే అనదే విరిసే కొమ్మైనా
గుడికో జడకో సాగనంపక ఉంటుందా
బ్రతుకంటె బడిచదువా
అనుకుంటే అది సులువా
పొరబడిన పడిన జాలిపడదే కాలం మనలాగా
ఒక నిమిషం కూడ ఆగిపోదే నువ్వు వచ్చేదాకా

అలలుండని కడలేదని అడిగేందుకే తెలివుందా
కలలుండని కనులేవని నిత్యం నిదరోమందా
గతముందని గమనించని నడిరేయకి రేపుందా
గతితోచని గమనానికి గమ్యం అంటు ఉందా
వలపేదో వలవేస్తుంది
వయసేమో అటు తోస్తుంది
గెలుపంటె ఎమిటొ వివరించే ౠజువేముంది
సుడిలో పడు ప్రతి నావ
చెబుతున్నంది వినలేవా

పొరబాటున చెయిజారిన తరుణం తిరిగొస్తుందా
ప్రతి పూట ఒక పుటలా తన పాఠం వివరిస్తుందా
మనకోసమే తనలో తను రగిలే రవి తపనంతా
కనుమూసిన తరువాతనే పెనుచీకటి చెబుతుందా
కడతేరని పయనాలెన్ని
పడదోసిన ప్రణయాలెన్ని
అని తిరగేసాయా చరితపుటలు
వెనుచూడక ఉరికే వెతలు
తన ముందుతరలకు స్మౄతుల చితులు
అందించలా ప్రేమికులు
ఇది కాదే ఎదకోత
అనుకోదెం యెదురీత

nee praSnalu neevE
evarO badulivvarugA
nee chikkulu neevE
evarO viDipincharugA
E gAlO ninnu tarumutunTE allarigA
AgAlO lEdO teliyandaTE chelladugA
padi nelalu tanalO ninnu mOsina ammainA
appuDO ippuDO kananE kananu anTundA
prati kusumam tanaDE anadE virisE kommainA
guDikO jaDakO saaganampaka unTundA
bratukanTe baDichaduvA
anukunTE adi suluvA
porabaDina paDina jaalipaDadE kaalam manalAgA
oka nimisham kooDa aagipOdE nuvvu vacchEdaakaa

alalunDani kaDalEdani aDigEndukE telivundA
kalalunDani kanulEvani nityam nidarOmandA
gatamundani gamaninchani naDirEyaki rEpundA
gatitOchani gamanaaniki gamyam anTu undA
valapEdO valavEstundi
vayasEmO aTu tOstundi
gelupanTe emiTo vivarinchE RujuvEmundi
suDilO paDu prati naava
chebutunnandi vinalEvaa

porabaaTuna cheyijaarina taruNam tirigostundA
prati pooTa oka puTalA tana paaTham vivaristundA
manakOsamE tanalO tanu ragilE ravi tapanantA
kanumoosina taruvAtanE penucheekaTi chebutundA
kaDatErani payanaalenni
paDadOsina praNayaalenni
ani tiragEsaayaa charitapuTalu
venuchooDaka urikE vetalu
tana mundutaralaku smRutula chitulu
andinchalA prEmikulu
idi kaadE edakOta
anukOdem yedureeta

Labels: , ,


Monday, October 27, 2008

 

Telugu Lyrics-Bhagya Lakshmi

కృష్ణ శాస్త్రి కవితలా
కృష్ణ వేణి పొంగులా
పాలలా..తేనెలా
దేశభాషలందు లెస్సగా
తీపి తీపి తెలుగు
ఇది తేట తేట తెలుగు

కృష్ణదేవరాయుల కీర్తి వెలుగు తెలుగు
కాకతియ రాజుల పౌరుషాగ్ని తెలుగు
కూచిపూడి నర్తన
త్యాగరజ కీర్తన
అడుగడుగు..అణువణువు
అచ్చ తెలుగు జిలుగు
సంస్క్రుతికే ముందడుగు
తీపి తీపి తెలుగు
ఇది తేట తేట తెలుగు

పోతులూరి వీరబ్రహ్మ్మ సూక్తులన్ని తెలుగు
పొట్టి శ్రీరాముల త్యాగ నిరతి తెలుగు
కందుకూరి సంస్కారం
చిలకమర్తి ప్రహసనం
నేటి తరం..ముందు తరం
అనుసరించు బాట తెలుగు
తీపి తీపి తెలుగు
ఇది తేట తేట తెలుగు

kRshNa SAstri kavitalA
kRshNa vENi pongulA
pAlalA..tEnelA
dESabhaashalandu lessagA
teepi teepi telugu
idi tETa tETa telugu

kRshNadEvarAyula keerti velugu telugu
kAkatiya raajula pourushaagni telugu
koochipooDi nartana
tyAgaraja keertana
aDugaDugu..aNuvaNuvu
accha telugu jilugu
samskrutikE mundaDugu
teepi teepi telugu
idi tETa tETa telugu

pOtuloori veerabrahmma sooktulanni telugu
poTTi SreerAmula tyaaga nirati telugu
kandukoori samskaaram
chilakamarti prahasanam
nETi taram..mundu taram
anusarinchu baaTa telugu
teepi teepi telugu
idi tETa tETa telugu

Labels: ,


Sunday, October 26, 2008

 

rAmaya tandri--vennela rOju

వెన్నెల రోజు..ఇది వెన్నెల రోజు..
అమావాస్య నాడు వచ్చే పున్నమి రోజు..

పెద్దలంత పిల్లలుగా మారే రోజు..
పల్లెదో పట్టణమేదో తెలియని రోజు...
దీపావళి రోజు

చంటిపాప నవ్వులకు పువ్వులు విరిసే రోజు
మింటనున్న తారకలు ఇంటింట వెలిగే రోజు
దీపావళి రోజు

జీవితం క్షణికమని చిచ్చుబుడ్డి చెబుతుంది
గువ్వలే బ్రతకాలని తారాజువ్వ చెబుతుంది
నిప్పుతోటి చెలగాటం ముప్పు తెచ్చి పెడుతుందని
తానందుకు సాక్ష్యమని టపాకాయ చెబుతుంది

vennela rOju..idi vennela rOju..
amAvAsya nADu vacchE punnami rOju..

peddalanta pillalugA mArE rOju..
palledO paTTaNamEdO teliyani rOju...
deepAvaLi rOju

chanTipApa navvulaku puvvulu virisE rOju
minTanunna tArakalu inTinTa veligE rOju
deepAvaLi rOju

jeevitam kshaNikamani chicchubuDDi chebutundi
guvvalE bratakAlani tArAjuvva chebutundi
nipputOTi chelagATam muppu tecchi peDutundani
tAnanduku saakshyamani TapAkAya chebutundi

Labels: , ,


Saturday, October 25, 2008

 

Jeevana Portam -- Marachipo nestam

మరచిపో నేస్తమా..
హ్రుదయముంటే సాధ్యమా..
జ్ఞాపకల నీడలు..తీపి చేదు బాసలు..
నీ గుండెలో చెరిపేసుకో..
నీ కోసమే తుడిచేసుకో..
గుడ్డి ప్రేమలో..మూగ సాక్ష్యలు..
ఇక వినిపించునా కనిపించునా

ని కంటి పాపతో కన్నీరు చల్లకు..
పన్నీట వెన్నెలా జల్లుకో..
కొత్త ఆశలే..తీగలల్లుకో
మన్నిస్తున్నాలే మాజి ప్రేయసి
పచ్చని సిరులు...వెచ్చని మరులు..నచ్చిన వరుడు..నూరేళ్ళు
నీ తోడుగా వర్దిల్లగా..


ఆకాశ వీధిలో..ఏ తారనడిగినా..
చెబుతుందిలే మన ప్రేమ గాధలు..
భగ్న జీవుల గుండె కోతలు
గెలుపే నీదమ్మ..జొహరందుకో
పగిలిన హ్రుదయం..చిలికిన రక్తం..కుంకుమ తిలకం..ఏనడు..
నీ శొభలై వర్దిల్లగా..


marachipO nEstamA..
hrudayamunTE sAdhyamA..
jnApakala neeDalu..teepi chEdu bAsalu..
nI gunDelO cheripEsukO..
nI kOsamE tuDichEsukO..
guDDi prEmalO..mooga saakshyalu..
ika vinipinchunA kanipinchunA

ni kanTi pApatO kanneeru challaku..
pannITa vennelA jallukO..
kotta aaSalE..teegalallukO
mannistunnaalE maaji prEyasi
pacchani sirulu...vecchani marulu..nacchina varuDu..noorELLu
nee tODugA vardillagaa..


aakaaSa veedhilO..E taaranaDiginA..
chebutundilE mana prEma gAdhalu..
bhagna jeevula gunDe kOtalu
gelupE needamma..joharandukO
pagilina hrudayam..chilikina raktam..kunkuma tilakam..EnaDu..
nee Sobhalai vardillagaa..

Labels: , , ,


This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]