Sunday, November 26, 2006

 

నాకు నచ్చిన తెలుగు పాటలు-13

సాహిత్యం:- ????

సంగీతం:- చక్రవర్తి

గానం:- బాలు

పల్లవి
కలసి పాడుదాం తెలుగు పాట
కదలి సాగుదం వెలుగు బాట
తెలుగువారు నవ జీవన నిర్మాతలని
తెలుగుజాతి సకలామనికె జ్యొతి అని

చరణం
కార్యసూరుడు వీరేశలింగం..కలం పట్టి పొరాడిన సింగం
దురాచాలను దురాగతాలను తుదముట్టించిన అగ్నితరంగం
అదుగొ అతడే వీరేశలింగం..

మగవాడేంతటి ముసలాడైన మళ్ళీ పెళ్ళికి అర్హత ఉంటే
బ్రతుకే తెలియని బాలవితంతువుకు ఎందుకు లెదా హక్కంటాను?
చెతికి గాజులు తొడిగాడు..చెదిరిన తిలకం దిద్దాడు
మోడు వారిన ఆద బ్రతుకున పసుపు కుంకుమ నిలిపాడు

చరణం
అడుగో అతడే గురజాడ

మంచి చెడ్డలు ఎంచి చూద లొకమందు రెందె కులములు
మంచి అన్నది మాల అయితే మాల నేనౌతాను

Comments:
ఈ పాట రచన శ్రీశ్రీ. ‘బలిపీఠం’ సినిమాలో పాట ఇది. ఈ పాట అందించినందుకు సంతోషం కానీ, అక్షర దోషాలు కంట్లో నలుసుల్లా బాధిస్తున్నాయి. వాటిని కాస్త శ్రద్ధతో సరిచేయకూడదూ?
 
Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]