Sunday, November 26, 2006

 

నాకు నచ్చిన తెలుగు పాటలు-17

సాహిత్యం:- ????
సంగీతం:- మహదేవన్
గానం:- సుశీల

పల్లవి
నిదురించె తొటలొకి పాట ఒకటి వచ్చింది
కన్నులొ నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది

చరణం
రమ్యంగా కుటీరాన రంగవలులు అల్లింది
దీనురాలి గూటిలొన దీపంగా వెలిగింది
శూన్యమైన వేణువులొ ఒక స్వరం కలిపి నిలిచింది
ఆకు రాలు అడవికి ఒక ఆమని దయచేసింది

చరణం
విఫలమైన నా కొర్కెలు వెలాడే గుమ్మంలొ
ఆశల అడుగులు వినపడి..అంతలో పోయాయి
కొమ్మలొ పక్షులారా..గగనంలో మబ్బులారా
నది కొసుకుపొతున్న నావను ఆపండి
రేవు భావురుమంటొందని..నావకు చెప్పండి

Comments:
మంచి పాటను అందించినందుకు అభినందనలు! ఈ పాట రాసింది- గుంటూరు శేషేంద్ర శర్మ గారు. స్క్రిప్ట్ లో ఉన్న అక్షర దోషాలను సవరించండి.
 
ముత్యాల ముగ్గు సినిమాలో పాట. ప్రముఖ కవి గుంటూరు శేషేంద్రశర్మ గారు రాసిన ఏకైక చిత్ర గీతం​.

 
Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]