Sunday, October 26, 2008

 

rAmaya tandri--vennela rOju

వెన్నెల రోజు..ఇది వెన్నెల రోజు..
అమావాస్య నాడు వచ్చే పున్నమి రోజు..

పెద్దలంత పిల్లలుగా మారే రోజు..
పల్లెదో పట్టణమేదో తెలియని రోజు...
దీపావళి రోజు

చంటిపాప నవ్వులకు పువ్వులు విరిసే రోజు
మింటనున్న తారకలు ఇంటింట వెలిగే రోజు
దీపావళి రోజు

జీవితం క్షణికమని చిచ్చుబుడ్డి చెబుతుంది
గువ్వలే బ్రతకాలని తారాజువ్వ చెబుతుంది
నిప్పుతోటి చెలగాటం ముప్పు తెచ్చి పెడుతుందని
తానందుకు సాక్ష్యమని టపాకాయ చెబుతుంది

vennela rOju..idi vennela rOju..
amAvAsya nADu vacchE punnami rOju..

peddalanta pillalugA mArE rOju..
palledO paTTaNamEdO teliyani rOju...
deepAvaLi rOju

chanTipApa navvulaku puvvulu virisE rOju
minTanunna tArakalu inTinTa veligE rOju
deepAvaLi rOju

jeevitam kshaNikamani chicchubuDDi chebutundi
guvvalE bratakAlani tArAjuvva chebutundi
nipputOTi chelagATam muppu tecchi peDutundani
tAnanduku saakshyamani TapAkAya chebutundi

Labels: , ,


Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]