Friday, February 18, 2011

 
అమ్మ అన్నది ఒక కమ్మని మాట
అది ఎన్నెన్నొ తెలియని మమతల మూట

దేవుడే లేడనే మనిషున్నాడు
అమ్మే లేదను వాడు అసలే లేడు
తల్లి ప్రేమ నోచుకున్న కొడుకే కొడుకు
అ తల్లి సేవ చేసుకొనే బ్రతుకే బ్రతుకు

అమ్మంటే అంతులేని సొమ్మురా
అది ఏనాటికి తరగని భాగ్యమ్మురా
అమ్మ మనసు అమ్రుతమే చిందురా
అమ్మ వొడిలో స్వర్గమే ఉందిరా ఉందిరా

అంగడిలో దొరకనిది అమ్మ ఒక్కటే
అందరికి ఇలవేలుపు అమ్మ ఒక్కటే
అమ్మ ఉన్న ఇంటిలో లేనిది ఏది
అమ్మ అనురాగం ఇక నుంచి నీది నాది

సినిమా:- బుల్లెమ్మా బుల్లోడు
సాహిత్యం:- రాజశ్రీ (???)
సంగీతం:- సత్యం
గానం:- బాలు, జానకి

amma annadi oka kammani maaTa
adi ennenno teliyani mamatala mooTa

dEvuDE lEDanE manishunnaaDu
ammE lEdanu vaaDu asalE lEDu
talli prEma nOchukunna koDukE koDuku
a talli sEva chEsukonE bratukE bratuku

ammanTE antulEni sOmuraa
adi EnaaTiki taragani bhaagyammuraa
amma manasu amrutamE chinduraa
amma voDilO swargamE undiraa undiraa

angaDilO dorakanidi amma okkaTE
andariki ilavElupu amma okkaTE
amma unna inTilO lEnidi Edi
amma anuraagam ika nunchi needi naadi

sinimaa:- bullemmaa bullODu
saahityam:- raajaSrI (???)
sangeetam:- satyam
gaanam:- baalu, jAnaki

Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]