Friday, February 18, 2011

 
కాశి విశ్వనాధ..తండ్రి విశ్వనాధ
నువ్వే తండ్రివైతే నా తల్లి విశాలక్షి
నువ్వే నాకు సాక్షి

కడుపున ఉండి కాలదన్నితే జన్మను ఇచ్చింది
కాళ్ళ మీద పడి తల్లి అంటే కాదు పొమ్మంది
పేగును తెంచిన అదే బంధం ప్రేమను తుంచిందా
అది అంతరాత్మనే నులిమేసిందా
ఇక సత్యమన్నదే కరువవుతుందా

శంభో మహదేవ..హర హర శంభో మహదేవ

దేహం రూపం ప్రాణం సర్వం విశాలాక్షి బిక్ష
అన్నెం పుణ్యం ఎరుగని నాకు అన్నపూర్ణ రక్ష
ఇద్దరి తల్లుల ముద్దుల బిడ్డకు ఇది అగ్నిపరిక్ష
ఒడి చేర్చుకోవా అమ్మా నన్ను
గుడిలోని తండ్రే మనకు తీర్పు

సినిమా:- పులి బిడ్డ
సాహిత్యం:- ?????
సంగీతం:- ?????
గానం:- బాలు

kaaSi viSwanaadha..tanDri viSwanaadha
nuvvE tanDrivaitE naa talli viSaalakshi
nuvvE naaku saakshi

kaDupuna unDi kaaladannitE janmanu icchindi
kaaLLa meeda paDi talli anTE kaadu pommandi
pEgunu tenchina adE bandham prEmanu tunchindaa
adi antaraatmanE nulimEsindaa
ika satyamannadE karuvavutundaa

SambhO mahadEva..hara hara SambhO mahadEva

dEham roopam praaNam sarvam viSaalaakshi biksha
annem puNyam erugani naaku annapoorNa raksha
iddari tallula muddula biDDaku idi agnipariksha
oDi chErchukOvaa ammaa nannu
guDilOni tanDrE manaku teerpu

sinimaa:- puli biDDa
saahityam:- ?????
sangeetam:- ?????
gaanam:- baalu

Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]