Friday, February 18, 2011

 
అమ్మంటే ప్రేమకు రూపం
నాన్నంటే ఆమెకు దీపం
సతి అంటే సహకారం
మగడంటే మమకారం
ఇల్లు స్వర్గసీమ..ఇంటి పేరు ప్రేమ
ఎన్నటిదొ అనుబంధం..ఎదనిండా మకరందం

తోడు నీడ తోటలో..తోటమాలి సేవలో
పువ్వులారబోసుకున్న యవ్వనాలలో
ముద్దు చల్లారబెట్టుకున్న సిగ్గు
ఇల్లు తెల్లారిపెట్టుకున్న ముగ్గు
వాంచ రెట్టింపు చేసుకున్న వద్దు
కొత్త దాంపత్య భావాలు దిద్దు
పాల మీద మల్లెపూలు..పంచుకున్న జీవితాలు
ప్రేమలో

బాటసారి యాత్రలొ బారసాల ఈ దినం
కోకిలమ్మ పాడుతున్న జోలపాటలో
పుల్లమవ్విలు తీపి తేనెకన్నా
మల్లెపూలేమో ఒళ్ళు పక్కలోన
కల్ప వ్రుక్షాన్ని నిన్ను కట్టుకున్న
వంశ వ్రుక్షాన్ని నేను పెంచుకున్న
జంటలైనా పావురాలు కలలుగన్న కాపురాలు
జోరులో

సినిమా:- బంగారు కుటుంబం
సాహిత్యం:- ????
సంగీతం:- రాజ్-కోటి
గానం:- బాలు, చిత్ర

ammanTE prEmaku roopam
naannanTE aameku deepam
sati anTE sahakaaram
magaDanTE mamakaaram
illu swargaseema..inTi pEru prEma
ennaTido anubandham..edaninDaa makarandam

tODu neeDa tOTalO..tOTamaali sEvalO
puvvulaarabOsukunna yavvanaalalO
muddu challaarabeTTukunna siggu
illu tellaaripeTTukunna muggu
vaancha reTTinpu chEsukunna vaddu
kotta daampatya bhaavaalu diddu
paala meeda mallepoolu..panchukunna jeevitaalu
prEmalO

baaTasaari yaatralo baarasaala ee dinam
kOkilamma paaDutunna jOlapaaTalO
pullamavvilu teepi tEnekannaa
mallepoolEmO oLLu pakkalOna
kalpa vrukshaanni ninnu kaTTukunna
vamSa vrukshaanni nEnu penchukunna
janTalainaa paavuraalu kalaluganna kaapuraalu
jOrulO

sinimaa:- bangaaru kuTumbam
saahityam:- ????
sangeetam:- raaj-kOTi
gaanam:- baalu, chitra

Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]