Thursday, July 25, 2013

 

నా ప్రేమ పండింది నీ పెదవిలో

నా ప్రేమ పండింది నీ పెదవిలో
నా జన్మ పూచింది నీ ప్రేమలో
నాలోన నీవై..నీలోన నేనై

నీ మెప్పులే నాకు ఏ గొప్పలైనా
నీ నవ్వులే నాకు సిరిదివ్వెలైనా
చల చలని హృదయాన
నులి వెచ్చని ఒడిలోన
పులకరించాలి..జలదరించాలి
చలచలగా కలకాలం

నీ కొంగులో నన్ను ముడివేసుకోనా
నీ గుండెనే నేను గుడిచేసుకోనా
నీ తీయ్యని ప్రణయాన
నీ వీడని జతలోన
అడుగు కలపాలి..కలిసి నడవాలి
ఒక జంటగఆ కలకాలం

సినిమా:- పదహరేళ్ళ అమ్మాయి
సాహిత్యం:- ఆత్రేయ
సంగీతం:- శివాజిరాజా
గానం:- జేసుదాస్, వాణి జయరాం

naa prEma panDindi nee pedavilO
naa janma poochindi nee prEmalO
naalOna neevai..neelOna nEnai

nee meppulE naaku E goppalainaa
nee navvulE naaku siridivvelainaa
chala chalani hRdayaana
nuli vecchani oDilOna
pulakarinchaali..jaladarinchaali
chalachalagA kalakaalam

nee kongulO nannu muDivEsukOnA
nee gunDenE nEnu guDichEsukOnA
nee teeyyani praNayAna
nee veeDani jatalOna
aDugu kalapaali..kalisi naDavaali
oka janTagaA kalakaalam

sinimaa:- padaharELLa ammAyi
saahityam:- aatrEya
sangeetam:- SivAjirAjaa
gaanam:- jEsudAs, vANi jayarAm 

Labels: , ,


Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]