Monday, April 23, 2018

 
ఏటిలోని కెరటాలు ఏరు విడిచిపోవు
ఎదలోపలి మమకారం ఎక్కడికి పోదు

ఊరు విడచి వాడ విడచి..ఎంత దూరమేగినా
అయినవాళ్ళందరు అంతరాన ఉందురోయి

దూరమైనకొలది పెరుగును తియ్యని అనుబంధము
గాయపడిన హృదయాలను జ్ఞాపకాలే అతుకునోయి

కనుల నీరు చిందితే మనసు తేలికవునులే
తనకు తనవారికి ఎడబాటే లేదులే  


సినిమా:- ఉయ్యాల జంపాల
గానం:- మంగళంపల్లి బాలమురళికృష్ణ

 ETilOni keraTAlu Eru viDichipOvu
edalOpali mamakaaram ekkaDiki pOdu

ooru viDachi vaaDa viDachi..enta dooramEginaa
ayinavaaLLandaru antaraana undurOyi

dooramainakoladi perugunu tiyyani anubandhamu
gaayapaDina hRdayaalanu jnaapakaalE atukunOyi

kanula neeru chinditE manasu tElikavunulE
tanaku tanavaariki eDabaaTE lEdulE  


sinimaa:- uyyaala jampaala
gaanam:- mangaLampalli bAlamuraLikRishNa

Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]